రేల్‌వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడు   మన కులం వాడని వాడని గొప్పలు చెప్పుకొంటామా?
బస్ స్టాండ్ లో బ్యాగ్ లు దొబ్బీ వాడు మనకి బంధువు అని గొప్పలు చెప్పుకొంటామా?

బజారు లో హత్యలు చేసే వాడిని మనోదే రా అని చేరదీస్తామ?
మరి ఇన్ని హత్యలు చేయించిన, లక్షల కోట్లు మింగేసిన రాక్షసుడిని, మన కులం వాడే అని వోట్ వేసి గెలిపించడం  ఏమీ న్యాయం?

ఇది కేవలం రెడ్డి కులాస్తులకే కాదు. YSRCP తరపున పోటీ చేస్తున్న వారిని కులం పేరుతో సమర్దిస్తున్న ప్రతి ఒక్కరికీ నా నివేదన!!
మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం తెలుగు దేశం పార్టీ ని గెలిపించండి!! అవినీతికి అన్యాయానికి ముగింపు  పలకండి.

 

nijayathi                                                                                    కులాన్ని కాసేపు మరచిపొండి రాష్ట్ర సౌభాగ్యాన్ని గుర్తుంచుకోండి

Facebook Comments Box