కులాన్ని కాసేపు మరచిపొండి రాష్ట్ర సౌభాగ్యాన్ని గుర్తుంచుకోండి

రేల్‌వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడు మన కులం వాడని వాడని గొప్పలు చెప్పుకొంటామా? బస్ స్టాండ్ లో బ్యాగ్ లు దొబ్బీ వాడు మనకి బంధువు అని గొప్పలు చెప్పుకొంటామా? బజారు లో హత్యలు చేసే వాడిని మనోదే రా…