ప్రశ్నించడానికి వస్తున్న పవన్ కల్యాణ్ !!
ఇది మరో వంచన, మరో నటన!! ప్రశ్నించడానికి వస్తున్న అంటూ కొత్త నాటకం తో ప్ర్జాల ముందుకు వస్తున్న పవన్ కల్యాణి గారికి మా ప్రశ్న!! ఇన్నాళ్లూ ఎక్కడికి పోయారాండీ మీరు, గత ఐదేళ్లగా ప్రజలు గుర్తుకు రాలేదా మీకు?? గత ఐదేళ్లగా ఏమి చేస్తున్నారు తమరు. ఏ పార్టీ ని తిట్టి రాజకీయాలలోకి వచ్చారో చివరికి ఆ పార్టీ లోనే మీ పార్టీ ని కలిపేసి కేంద్ర మంత్రి పదవి కోసం కక్కుర్తి పడిన మీ…