యాడకు బోయినావ్ గద్దరన్నా!!

గీ KCR గాని లొల్లి ఏందన్నా!! మన తెలంగాన ప్రజానీకాన్ని అత్యంత క్రూరంగా హింసించి, కొన్ని వేల మంది ప్రాణాలను హరించిన ఆ రాక్షస నైజామును పొగడనీకి వానికి ఎంత ధైర్యం అన్నా!! నువ్వు జన నాట్య మండలి లో, నక్సల్స్…