తెలుగు భాష పరిరక్షణ సంఘం
తెలుగు భాష పరిరక్షణ సంఘాన్ని ఇష్టపడిన మిత్రులందరికీ హ్రుదయపూర్వక అభివందనాలు. త్వరలో మరిన్ని విశేషాలు, విషయాలు మీతో పంచుకొంటామని మీకు మనవి చేసుకొంతున్నాను. మీరు కూడా తమ అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తారని ఆశిస్తూ
భవదీయుడు
వల్లూరి రాజేష్
