యాడకు బోయినావ్ గద్దరన్నా!!
[vc_row][vc_column][vc_column_text]గీ KCR గాని లొల్లి ఏందన్నా!! మన తెలంగాన ప్రజానీకాన్ని అత్యంత క్రూరంగా హింసించి, కొన్ని వేల మంది ప్రాణాలను హరించిన ఆ రాక్షస నైజామును పొగడనీకి వానికి ఎంత ధైర్యం అన్నా!! నువ్వు జన నాట్య మండలి లో, నక్సల్స్ ఉద్యమం లొ పొరాడినప్పుడు, నీ మాటలలో, నీ పాటలలో, ఆ నైజాము నిరంకుసత్వాన్ని ఎత్తి చూపించినావ్!! అలాంటిది ఈ రోజు అధికార గర్వంతో ఒక మదమెక్కిన దొర ఆ నైజాము ని పొగుడుతుంటే నువ్వు…